చేవెళ్ల అసెంబ్లీ BJYM కన్వీనర్ అల్లాడా శ్రీనివాస్ రెడ్డి

చేవెళ్ల అసెంబ్లీ BJYM కన్వీనర్ అల్లాడా శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేకూర్త రాజశేఖర్ రెడ్డి గారికి అసెంబ్లీ BJYM కో కన్వీనర్ గా భాధ్యత ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేవెళ్ల BJYM మండల ప్రధాన కార్యదర్శి మల్గారి మధుకర్ రెడ్డి,చేవెళ్ల టౌన్ BJYM అధ్యక్షలు చంద్రశేఖర్ రెడ్డి,శంకర్ పల్లి మండల BJYM నాయకులు కేశవరెడ్డి,అలఖాన్ గూడ గ్రామ BJYM అధ్యక్షుడు నవీన్ కుమార్ పాల్గొన్నారు. నా పై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను ఇచ్చిన పేద్దవారికి,పార్టీకి,అన్ని విధాలుగా పార్టీకి విద్రాయుడుగా ఉంటానని రాజశేఖర్ రెడ్డి తెలిపారు..