కేంద్ర పోలీస్ బలగాలతో కవాతు

జ్ఞాన తెలంగాణ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని జవారి పేట గ్రామంలో కేంద్ర పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐ సదన్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి గొడవలు పెట్టుకోకూడదు అని అన్నారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజు గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

You may also like...

Translate »