మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో బాల్క సుమన్‌పై కేసు

మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో బాల్క సుమన్‌పై కేసు

సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు. బాల్క సుమన్‌పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ నేతలు 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు అసభ్యపదజాలం వాడడం, బెదిరింపులకు దిగడంలాంటి సెక్షన్ల కింద కేసు నేర పూరిత బెదిరింపులకు పాల్పడ్డారని కేసు. కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతూ సుమన్ విమర్శలు , రేవంత్‌కు చెప్పు చూపించిన బాల్క సుమన్ అట్టుడుకుతున్న కాంగ్రెస్ శ్రేణలు.

You may also like...

Translate »