TGPSC నూతన చైర్మన్గా బుర్రా వెంకటేశం by shrikanth nallolla · November 30, 2024 TGPSC నూతన చైర్మన్గా బుర్రా వెంకటేశం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్మన్ IAS అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. డిసెంబర్ 3తో ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఈ మేరకు వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
0 బదిలీలు మాకొద్దు : ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ October 4, 2023 by shrikanth nallolla · Published October 4, 2023 · Last modified November 9, 2023
0 తూకాల్లో అక్రమాలకు పాల్పడే మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటాం:భవేశ్ మిశ్రా June 1, 2024 by Nallolla · Published June 1, 2024