వరంగల్ లోక్ సభ ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బొచ్చు రాజు స్వేరో

వరంగల్ లోక్ సభ ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బొచ్చు రాజు స్వేరో
వరంగల్ లోక్ సభ ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బొచ్చు రాజు స్వేరో రాజకీయాలపై ఆసక్తితో పరకాల మున్సిపాలిటీ పట్టణంలో 19వ వార్డు నుండి ఇండిపెండెన్స్ గా పోటీ చేసిన బొచ్చు రాజు సేర్వో గత కొన్ని సంవత్సరాల నుండి విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ విద్యార్థి దశ నుండి రాజకీయ నాయకులుగా ఎదిగి ఈరోజు వరంగల్ లోక్ సభ ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు ఎస్సీ సామాజిక వర్గం నుంచి స్వచ్ఛంద పోటీ చేయడానికి గతంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపుకు దగ్గరగా పరకాల మున్సిపాలిటీ పట్టణ ప్రజలు నన్ను ఒక అభ్యర్థిగా ప్రకటించిన గత ఎన్నికల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
ఈసారి వరంగల్ లోక్ సభ స్థానానికి పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు పరకాల మున్సిపాలిటీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవగా, బొచ్చు రాజు సేర్వో మూడో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల తర్వాత ఆయన విద్యార్థుల ప్రజా సమస్యలపై పోరాడుతూ రాజకీయాన్ని వదిలిపెట్టకుండా ప్రజాసేవ చేయడానికి అంకితమయ్యారు అయితే, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటికి సిద్ధమయ్యారు? మళ్లీ వరంగల్ నుంచి బరిలో దిగుతున్నారు? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన తన రాజకీయ భవిష్యత్ పై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. వచ్చే లోక్ సభ ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీలో చేరబోనని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని వెల్లడించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యార్థి దశ నుండి విద్యార్థులపై సమస్యల నుండి అలాగే ప్రతి నియోజకవర్గంలో సత్సంబంధాలు యువతను ఆకట్టుకునే మనస్తత్వం కలిగిన బొచ్చు రాజు సేర్వో జిల్లా కేంద్ర బిందువుగానే ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రజా సమస్యలలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పరకాల మున్సిపాలిటీ పట్టణంలో అంబేద్కర్ సెంటర్ రాజపేట కాలనీకి చెందిన బొచ్చు రాజు ను అత్యధిక మెజార్టీతో వరంగల్ లోక్ సభ ఎంపీ ఎలక్షన్లో ప్రజలు ఆశీర్వదించాలని ఆయన వేడుకున్నారు