భగవద్గీత శ్లోకాలకు జఫర్గడ్ మహిళలకు బంగారు పథకాలు.

భగవద్గీత శ్లోకాలకు జఫర్గడ్ మహిళలకు బంగారు పథకాలు.
జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:
భగవద్గీత 18 అధ్యాయాల్లోని శ్లోకాలను పటించిన ఇద్దరు మహిళలను జఫర్గడ్ చెందిన అంచూరి కమల మరియు దాంశెట్టి శ్రావ్య లకు గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకున్నారు మైసూర్ లోని గణపతి సచ్చిదానంద స్వామి దత్త పీఠం వారు ప్రపంచవ్యాప్తంగా భగద్గీత కంఠస్థ ఆన్లైన్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలో జఫర్గడ్ గ్రామానికి చెందిన అంచూరి కమల మరియు దాంశెట్టి శ్రావ్య లకు ప్రతిభ పాటవాలు చూసి వారికి బంగారు పతకాలు సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ విధంగా వీరికి బంగారు పతకాలు వచ్చిన సందర్భంగా జఫర్గడ్ ఆర్యవైశ్య సంఘం మరియు గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ తరఫున అభినందనలు తెలియజేసినారు.
