వర్షాకాలం పూర్తిగా ముగిసినట్టే – వాతావరణ శాఖ

Image Source | The Express Tribune

హైదరాబాద్ లో చలి పంజా విసురుతుంది,మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతు పవనాలు పూర్తిగా వెళ్ళిపోతున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. అక్కడక్కడ చదురు మదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
హైదరాబాద్ పట్టణం లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగున్నాయని, ఇప్పటికే ఉదయం ఎండలు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది.ఉదయం 31 నుండి 34 డిగ్రీ ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలిపింది.
ఈ క్రమంలో హైదరాబాద్ లో రాత్రి ఉష్ణోగ్రతలు తుగ్గుతున్నాయని పేర్కొంది.
రాత్రి పూత చల్లటి వాతావరణం ఉంటుందని,తేమ స్థాయి తగ్గముఖం పట్టాయి అన్నారు.
ఈ నెల 15 వ తేదీ నుండి రాత్రి పూత మరింత ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు అంచనాలు తెలిపింది,ఇది ఇలాగె కొనసాగితే నవంబర్ లో 15 డిగ్రీ లకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలిపింది.

You may also like...

Translate »