గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు

  • కోదండరాం, అలీఖాన్‌ల నియామకం కొట్టివేత

జ్ఞాన తెలంగాణ, హైదరబాద్:

ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలి.. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలన్న హైకోర్టు.. కోదండరాం, అలీఖాన్‌ల నియామకం కొట్టివేత.

You may also like...

Translate »