ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ.. by Nallolla · April 24, 2024 ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ.. ఏపీలో గురువారం నాటికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దాంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 417 నామినేషన్లు దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు 2,350 నామినేషన్లు నమోదయ్యాయి.
0 విలేఖరి అంగల తిరుపతి పై దాడి చేసిన ఖలీం ను వెంటనే అరెస్టు చేయాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల నిరసన May 23, 2024 by Nallolla · Published May 23, 2024
0 రుద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు May 10, 2024 by Nallolla · Published May 10, 2024
0 ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని ముగ్గురు మృతి May 11, 2025 by shrikanth nallolla · Published May 11, 2025