హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 57వ వర్ధంతి

- విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారి 57 వర్ధంతి సందర్భంగా మండల పరిషత్ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు షాద్నగర్ నియోజకవర్గం పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
