ఏపీ, తెలంగాణలో ఉద్యోగ పరీక్షలు, పరీక్ష ఫలితాలు.

ఏపీ, తెలంగాణలో ఉద్యోగ పరీక్షలు, పరీక్ష ఫలితాలు.హైదరాబాద్ మార్చి 20: ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష ఫలితాలు

ఏపీ పదో తరగతి 2024 ఫలితాలు: మే 2వ వారం

ఏపీ ఇంటర్‌ 2024 ఫలితాలు: ఏప్రిల్‌ చివరిలో

ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షలు: మే 13 నుంచి19 వరకు

ఏపీ డీఎస్సీ 2024 పరీక్షలు: మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు

తెలంగాణలో ఉద్యోగ పరీక్షలు :పరీక్ష ఫలితాలు:

తెలంగాణ పదో తరగతి 2024 ఫలితాలు: మే 2వ వారం

తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు: ఏప్రిల్‌ చివరిలో

తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షలు: జులై 17 నుంచి 31 వరకు

తెలంగాణ టెట్‌ 2024 పరీక్షలు: మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు

టీఎస్సీయస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జూన్‌ 9, 2024.

టీఎస్సీయస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష తేదీ: అక్టోబర్‌ 21, 2024.

తెలంగాణ ఈఏపీసెట్ 2024 పరీక్ష తేదీలు: మే 9 నుంచి 12 వరకు

తెలంగాణ RDC CET-2024 పరీక్ష: ఏప్రిల్ 28, 2024.

తెలంగాణ పీజీఈసెట్‌ 2024 పరీక్ష తేదీ: జూన్‌ 6 నుంచి జూన్‌ 9 వరకు,

2024. తెలంగాణ ఐసెట్‌-2024 పరీక్ష తేదీ: జూన్‌ 4, 5 తేదీల్లో,

2024తెలంగాణ లా సెట్‌-2024 పరీక్ష తేదీ: జూన్‌ 3, 2024

అఖిల భారత ప్రవేశ పరీక్షల తేదీలుసీయూఈటీ (యూజీ) – 2024 ప్రవేశ పరీక్ష: మే 15 నుంచి 31 వరకు,

2024.నీట్‌ యూజీ 2024 పరీక్ష ఫలితాల తేదీ: జూన్‌ 14, 2024

తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు:

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ఇచ్చే అవకాశంఉంది.

You may also like...

Translate »