కరెంట్ షాక్ దారుణం:తండ్రి-కొడుకులు మృతి
జ్ఞాన తెలంగాణ,సందులాపూర్ :సిద్దిపేట జిల్లా, సందులాపూర్ మండలంలోని ఒక గ్రామంలో మొక్కజొన్న పంటను అడవి పందుల నుండి కాపాడేందుకు పొలాలకు తాత్కాలికంగా వైర్లు కట్టినప్పుడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తండ్రి గజేందర్ రెడ్డి మరియు కుమారుడు రాజేంద్ర రెడ్డి ట్రాన్స్ఫార్మర్‌కు తగిలిన వైరు కారణంగా అక్కడికక్కడే...