టంగటూర్ గ్రామంలో వీధి లైట్ల సమస్యకు పరిష్కారం
జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి :గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గ్రామ యువ నాయకుడు బద్దం హరితకృష్ణ రెడ్డి తెలిపారు. టంగటూర్ గ్రామంలో గత కొంతకాలంగా వీధి లైట్లు పనిచేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు...
