Category: నల్గొండ

నల్లగొండ జిల్లాలోని ఫోక్సో కోర్టు సంచలన తీర్పు

– మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 22 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు – రూ.35 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం – మరో రెండు సెక్షన్ల కింద నిందితుడికి మరో 2 సంవత్సరాల శిక్ష విధిస్తూ...

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారిణి..

నల్లగొండ: రాష్ట్రంలో యాంటి కరప్షన్ బ్యూరో (ఏసీబీ) దూకుడు పెంచింది. వేలకు వేలు జీతాలు వస్తోన్న అడ్డదారుల్లో లంచాలు తీసుకుంటున్న అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారిణి చిక్కారు. పని కోసం వచ్చిన ఓ వ్యక్తి నుంచి లంచం...

గ్రామ స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యం..

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 22 : గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తునున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మండంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామంలో ఎన్ఆర్ ఈజీఎస్ నిధులు రూ.20లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ...

ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికలకు ఉపాధి : ఎక్సైజ్ జమీందార్ ఎస్ కే జావిద్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 19 : ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని నకిరేకల్ ఎక్సైజ్ జమీందార్ ఎస్కే జావిద్ అన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలో ఈదులూరు గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత, ఖర్జూర మొక్కలు నాటారు. ఈ...

విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 18 : విద్యార్థి నులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండలంలోని అయిటిపాముల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. వంట గది, భోజనం, రికార్డులను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న...

నల్గొండ జిల్లా సూర్యాపేటలో రౌడీ షీటర్ దారుణ హత్య?

నల్గొండ జిల్లా సూర్యాపేటలో రౌడీ షీటర్ దారుణ హత్య? నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా సూర్యాపేట లో రౌడీ షీటర్ హత్య కలకలం రేపింది. ఆదివారం ఆర్ధరాత్రి నగర శివారులోని మూసీ కాల్వ కట్టపై ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్...

దళిత ఉపాధ్యాయుడు పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యుడు దండు రవి జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 31:రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి స్వామిమాల ధరించి స్కూలుకి రావడం జరిగింది. స్కూల్లో పాఠాలు బోధించే సమయంలో ఆ స్కూలు ప్రధానోపాధ్యాయుడు రాములు...

మిత్‌షాను బర్తరఫ్‌ చేయాలి

సిపిఐ(ఎం) మండల కార్యదర్శి చింతపల్లి బయన్న జ్ఞాన తెలంగాణ నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 30 :ఈరోజు అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హాంమంత్రి అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలని సిపిఐ(ఎం) మండల కార్యదర్శి చింతపల్లి బయన్న డిమాండ్‌ చేశారు. సోమవారం నార్కెట్ పల్లి బస్టాండ్...

జాకటి విశ్వాస ఉద్యోగ విరమణ

జాకటి విశ్వాస ఉద్యోగ విరమణ జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 30: ఈరోజు జాకటి విశ్వాసం ఉద్యోగ విరమణ సందర్బంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది,ఈ సందర్బంగా విద్యార్థి సంఘం నాయకుడు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ...

రోడ్డు మరమ్మత్తు పనులు వేగంగా చేపట్టాలి

రోడ్డు మరమ్మత్తు పనులు వేగంగా చేపట్టాలి జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిది, డిసెంబర్ 30 : ఈరోజు సిపిఐ(ఎం)పార్టీ ఎల్లారెడ్డిగూడెం శాఖ ఆధ్వర్యంలో సర్వీస్ రోడ్డు పనులు పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కుమ్మరి శంకర్ మాట్లాడుతూ గత మూడునెలల క్రితం సర్వీస్ రోడ్డు...

Translate »