పోలిశెట్టిపల్లిలో సీసీ రోడ్డు వేయాలి: స్వేరోస్
బల్మూరు మండలం పోలిశెట్టిపల్లిలోని MPUPS పాఠశాలకు వెళ్లే రహదారికి సిసి రోడ్డు వేయాలని స్వేరోస్ మండల అధ్యక్షుడు బాబు వస్కుల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయంలోని సూపరిండెంట్ జగదీష్ కు బుధవారం వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆ పాఠశాలకు వెళ్లేదారి అస్తవ్యస్తంగా ఉందన్నారు....