మలావత్ పూర్ణకు పితృవియోగం
కామారెడ్డి జిల్లా,సిరికొండ మండలం :దేశానికి గర్వకారణమైన ఎవరెస్టు యోధురాలు మలావత్ పూర్ణకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి మలావత్ దేవీదాస్ (50) శుక్రవారం ఉదయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కామారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలో ఉన్న దేవీదాస్ ఆరోగ్యం విషమించడంతో మరణించినట్లు...
