గుడుంబా స్థావరాలపై దాడులు…
జనగాం జిల్లా:దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి 5 లీటర్ల గుడుంబా, 250 లీటర్ల పానకం ధ్వంసం చేసిన ఎస్ఐ సృజన్ కుమార్, సిబ్బంది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.