మండగడ గ్రామంలో ఘనతంత్ర దినోత్సవం
జ్ఞాన తెలంగాణ, జనవరి 26 : 76 వ గణ తంత్ర దినోత్సవన్నీ పురాష్కరించుకొని జైనథ్ మండలంలోని మండగడ గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ ముగ్ధ త్రివర పథకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సైపట్ ఇందు మహేందర్ రావు నర్ర విట్టల్, నర్ర శ్రీనివాస్,...