శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో…. _రాజ్యశ్యామల దేవి హోమం
అమీన్ పూర్,నవంబర్ 18( జ్ఞాన తెలంగాణ) :సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మంగళవారం భక్తి శ్రద్ధల నడుమ శ్రీ రాజ్యశ్యామల దేవి హోమం నిర్వహించారు.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య హోమం ఘనంగా కొనసాగింది. ఆలయ ప్రాంగణంలో...
