అంబర్‌పేట్ ఎస్ఐ సర్వీస్ గన్ గల్లంతు—పోలీసు శాఖలో భగ్గుమన్న చర్చ
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 26 : హైదరాబాద్ అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ భాను ప్రకాష్ సర్వీస్ తుపాకీ అదృశ్యమైందన్న విషయం పెద్ద సంచలనానికి దారితీసింది. దొంగతనం కేసు విచారణలో బంగారం స్వాధీనం చేసినప్పటికీ రికార్డుల్లో నమోదు కాకపోవడం, అదే సమయంలో అతని సర్వీస్ గన్ కూడా గల్లంతవడం...
