కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్
ఓ భార్య కన్నీటి వెనుక ఒక దేశ ఆవేశం దాగి ఉంది. ఓ మహిళ మౌనంలో ఓ అగ్నిపర్వతం దాగి ఉంది. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు దేశంలోని అమాయక ప్రజలపై మృగాలుగా విరుచుకుపడిన ప్రతిసారి… ఎక్కడో ఓ భారత మహిళ తన భర్తను కోల్పోయింది. ఏ కుటుంబమో...
