Category: తెలంగాణ

సంత్ రవి దాస్ పుణ్య తిథి: సమానత్వ సందేశాన్ని స్మరించుకునే పవిత్ర దినం.

డిసెంబర్ 3వ తేదీ సంత్ రవి దాస్ పుణ్య తిథిగా నిర్వహించబడుతుంది. మహానుభావులు పరమపదించిన రోజును పుణ్య తిథి అంటారు. ఆ రోజున వారి జీవితం, బోధనలు, సేవలను స్మరించుకుంటూ సమాజం తిరిగి ఆలోచనలో మునిగే అవకాశం పొందుతుంది. పుణ్య తిథి అనేది ఒక ఆత్మపరిశీలనా రోజు...

సర్పంచ్ పదవికి వేలంపాట… ₹73 లక్షలకు బంగారిగడ్డలో ఏకగ్రీవం

జ్ఞాన తెలంగాణ, నల్గొండ : నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు అసాధారణ మలుపు తిరిగాయి. సర్పంచ్ పదవికి మొత్తం 11 మంది నామినేషన్లు సమర్పించగా, గ్రామాభివృద్ధి, కనకదుర్గ ఆలయ నిర్మాణం కోసం ఏకగ్రీవం మంచిదని గ్రామ పెద్దలు, రాజకీయ కార్యకర్తలు...

మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఎస్పీ జైలు అధికారి గగులోత్ సమ్మయ్య

మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఎస్పీ జైలు అధికారి గగులోత్ సమ్మయ్య జ్ఞాన తెలంగాణ,ములుగు : ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన ఎస్పీ జైలు రిటైర్డ్ అధికారి గగులోత్ సమ్మయ్య 01-12-2025న అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు...

చెవెళ్ల–శంకర్‌పల్లి రోడ్డుపై ట్యాంకర్‌ బోల్తా

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లాలోని చెవెళ్ల–శంకర్‌పల్లి ప్రధాన రహదారిపై ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్వర్థి గ్రామం దుర్గామాత ఆలయం సమీపంలో వెళ్తున్న ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాకొట్టడంతో రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ శబ్దంతో జరిగిన ఈ ప్రమాదం వెంటనే...

పైసా ఉన్నవారికే ప్రాముఖ్యత.. నిచ్చారు…,

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: ప్రొద్దుటూరు గ్రామం శంకర్‌పల్లి మండల సర్పంచ్‌ పదవి ఈసారి మహిళల ఎస్సీ రిజర్వేషన్‌కు వచ్చిన నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నాని స్వాతి రత్నం గ్రామ ప్రజలకు భావోద్వేగపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. తన రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ఇతరుల గెలుపుకోసమే...

హైదరాబాద్ పోలీసుల దర్యాప్తుకు కొత్త అస్త్రం – సీఐటీ

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :హైదరాబాద్‌ పోలీసు శాఖ నేరాలను అరికట్టే విధానంలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. నగరంలో సంచలనాత్మకంగా మారే కేసులు, ప్రజలను ఆందోళనకు గురిచేసే ఘటనలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపే నేరాలను అత్యంత వేగంగా మరియు సమగ్రంగా విచారించేందుకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సీఐటీ)...

తోటి తాపీ కార్మికుడి కుటుంబానికి రూ.10వేల సాయం

జ్ఞానతెలంగాణ,పెబ్బేర్: పెబ్బేర్ మున్సిపాలిటీ పరిధిలో రంగాపూర్ గ్రామంలో తాపీ కార్మికునిగా పనిచేస్తున్న తోటి తాపీ కార్మికుడు ప్రవీణ్ కుమార్ కుంబానికి రంగాపురం తాపీ కార్మికుల సంఘం నుంచి పదివేల ఆర్థిక సహాయాన్ని గురువారం అందించారు,రంగాపురం గ్రామంలో తాపీ కార్మికుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ పెబ్బేర్ మున్సిపాలిటీ కేంద్రం...

భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం

భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం జ్ఞాన తెలంగాణ,షాబాద్,నవంబర్ 27: షాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…ఆధునిక భారత రాజ్యాంగ రూపశిల్పి,రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవిష్యత్...

సేవను జీవన విధానంగా మార్చుకున్న ప్రేరణాత్మక వ్యక్తిత్వం

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో సేవా పథాన్ని జీవన ధ్యేయంగా మార్చుకున్న ప్రముఖ సామాజిక కార్యకర్త బాలప్రసాద్ జన్మదినం ఈరోజు ప్రత్యేకతను సంతరించుకుంది. డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సార్ స్ఫూర్తితో ప్రజాసేవను దినచర్యగా మార్చుకున్న బాలప్రసాద్, స్వేరోస్ వైస్–చైర్మన్‌గా ఎన్నో మందికి మార్గదర్శకుడయ్యారు. గ్రామీణ యువతలో కొత్త ఆత్మవిశ్వాసం...

మద్యం దుకాణాల పెరుగుదలపై హైకోర్టు తీవ్ర ఆందోళన

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ నవంబర్ 26: నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై స్థానికులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు మద్యం దుకాణాల పెరుగుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మద్యం దుకాణాల...

Translate »