Category: తెలంగాణ

ఘనంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు అధ్యక్షతన గాంధీ భవన్‌లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్...

టీ ఫైబ‌ర్ గ్రిడ్ ద్వారా ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యం

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : టీ-ఫైబ‌ర్ (T Fiber) ప‌నులు జ‌రిగిన తీరు, ప్ర‌స్తుత ప‌రిస్థితి, భ‌విష్య‌త్‌లో చేప‌ట్ట‌నున్న ప‌నుల‌పై స‌మ‌గ్రమైన నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారుల‌ను ఆదేశించారు. టీ ఫైబ‌ర్ ప‌నులు చేసిన కాంట్రాక్ట్ సంస్థ‌ల‌కు నోటీసులు ఇచ్చి ప‌నులు...

కాంగ్రెస్ పార్టీ గ్రామకమిట్టి ఆధ్వర్యంలో ఎమ్ ఎల్ ఏ జన్మదిన వేడుకలు

జ్ఞానతెలంగాణ, నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి, ఆగస్టు 18: నల్లబెల్లి మండలం లోని రామతీర్థం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లొ నర్సంపేట నియోజకవర్గ శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామపాటి అధ్యక్షుడు మెరుగు శ్రీను,ఉపాధ్యక్షుడు చిర్ర నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు...

పి ఆర్ టి యు టి ఎస్ సిపిఎస్ మహా ధర్నా

పోస్టర్ ఆవిష్కరించిన పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు ఉడుత రాజేందర్ జ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి , ఆగస్టు 18:పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నల్లబెల్లి పి ఆర్ టి యు మండల శాఖ ఆధ్వర్యంలో...

చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి

జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి : నసురుల్లాబాద్ మండలం దుర్కి శివారులో సోమవారం నీరు ప్రవహించేలా ఏర్పాటు చేసిన పైపులో ఇరుక్కొని వ్యక్తి మృతి చెందిన ఘటన నసురుల్లాబాద్ మండలం దుర్కి మాధర్నా చెరువు శివారులో చోటుచేసుకుంది. దేశాయిపేట గ్రామానికి చెందిన గుడిసె రాజు ( 28 )...

విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 18 : విద్యార్థి నులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండలంలోని అయిటిపాముల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. వంట గది, భోజనం, రికార్డులను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న...

సబితా ఇంద్రారెడ్డికి బిగ్ షాక్…హైకోర్టు నోటీసులు

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఓఎంసీ కేసులో వీరిద్దరూ A8, A9 నిందితులుగా ఉండగా తదుపరి విచారణను కోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.

కేంద్ర మంత్రిని కలిసిన ఆలయ కమిటీ సభ్యులు

జ్ఞాన తెలంగాణ,ఎల్లారెడ్డిపేట మండలం,ఆగస్టు 18 : దుమాల దేవాలయ కమిటీ సభ్యులు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరుకోగా గ్రామస్థులు ఆలయ కమిటీ సభ్యులు పునః నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా ప్రహరి గోడ నిర్మాణానికి మరియు బోరు మోటారు గురించి నిధులు మంజూరు...

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ఆగష్టు 18):కామారెడ్డి జిల్లా బిబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజున తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 375 వ జయంతి సందర్భంగా గౌడ...

గ్రామపంచాయతీ సిబ్బందికి రైన్ కోట్ల పంపిణీ

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ఆగష్టు 18):మాందాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి వర్షం ప్రభావాలు ఎక్కువ ఉన్నందున పంచాయతీ సిబ్బందికి రైన్ కోట్ లు మరియు వారి ఆరోగ్యం దృష్ట్యా సబ్బులు సర్పులు శానిటేషన్ కిట్ అందజేయడం జరిగింది సిబ్బంది ఆరోగ్యంగా ఉండి గ్రామాన్ని...

Translate »