Category: తెలంగాణ

కొత్త రేషన్ కార్డు దారులకుట్రిపుల్ బొనాంజా ప్రకటించిన సర్కార్

– రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం– కొత్త రేషన్ కార్డుదారులకి ట్రిపుల్ బొనాంజ– సెప్టెంబర్ నుంచే అమలు జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. జులై నెలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించింది....

శని అమావాస్యకు సర్వం సిద్ధం

జ్ఞాన తెలంగాణ,సంగారెడ్డి, కొండాపూర్,ఆగస్ట్ 21 : ఈ ఆగస్టు నెల శ్రావణమాసం చివరి రోజు శనివారం అమావాస్య కలిసి రావడంతో శని అమావాస్య పూజలకు మాదాపూర్ లోని శనీశ్వరాలయం ముస్తాబు చేశామని ప్రధాన అర్చకులు పరమేశ్వర స్వామి ఓ ప్రకటనలో తెలిపారు.ఈనెల 23వ తేదీన శనివారం అమావాస్య...

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి…మరొకరికి పరిస్థితి విషమం

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి…మరొకరికి పరిస్థితి విషమం జ్ఞానతెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి,ఆగస్టు 21 :ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి చెందారు. ఈ ఘటన బాన్సువాడ మండలంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడ మండలంలోని బొర్లం క్యాంప్ శివారులో ఆర్టీసీ బస్సు...

వినాయక మండపాల్లో డెమో క్రీడలు, సరదా ఆటలు..

రాష్ట్రంలో నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవాల్లో భాగంగా వినాయక మండపాల్లో డెమో క్రీడలు, సరదా ఆటలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కాలనీ సంఘాలు, గేటెడ్‌ కమ్యూనిటీలను భాగస్వామ్యం చేయనున్నారు. ఈ ఏడాది జాతీయ క్రీడా దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ...

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో యూరియా బస్తాల కోసం అన్నదాతల పడిగాపులు

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి,ఆగస్టు 20: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లోని ఖానాపూర్ మండలంలో బుధరావుపేట గ్రామంలో 365 నంబర్ జాతీయ రహదారిపై యూరియా బస్తాల కోసం రైతులు భారీ ఎత్తున ధర్నా చేశారు. ఈ ధర్నాలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొని...

శంకర్ పల్లి లో నూతన రుచుల ఆవిష్కరణ,MS Brothers రొట్టెల కేంద్రం

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: శంకర్‌పల్లి పట్టణంలో కొత్తగా “MS Brothers Roti’s & Curry’s” పేరుతో ప్రత్యేక రొట్టెల వ్యాపారం ప్రారంభమైంది. నిర్వాహకులు నాని బుచ్చయ్య ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కేంద్రంలో జొన్న రొట్టె (పచ్చవి – తెల్లవి), గోధుమ చపాతీలు, రుమాలు రొట్టె, వివిధ రకాల...

“శంకర్‌పల్లిలో తీవ్ర దుర్గంధం”

“శంకర్‌పల్లిలో తీవ్ర దుర్గంధం”– “ఇచ్చట చెత్త వేయరాదు’ బోర్డు ఉన్నప్పటికీ, చెత్త వదిలే అలవాటు కొనసాగుతూ శంకర్‌పల్లి టు చేవెళ్ల రోడ్ ప్రాంతంలో తీవ్ర దుర్గంధం వ్యాప్తి” జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శంకర్‌పల్లి టు చేవెళ్ల రోడ్‌లోని ఒక ప్రధాన రహదారి వద్ద...

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన తాండూరు పురపాలక సీనియర్ అసిస్టెంటు

జ్ఞానతెలంగాణ,రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తాండూరులో అవినీతి మరొకసారి వెలుగులోకి వచ్చింది. తాండూరు పురపాలక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న బి. రమేష్ అనే అధికారి లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు.ఫిర్యాదుదారుడు తాను నిర్మించుకున్న ఒక షెడ్డుకు ఇంటి నంబర్...

జీవితకాల జ్ఞాపకాల అద్దం ఫోటోగ్రఫీ

జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి,ఆగస్టు 19 : మన జీవితంలోని మధుర జ్ఞాపకాలను ఎప్పటికీ భద్రపరిచేది ఫోటోగ్రఫీ మాత్రమేనని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సంగారెడ్డి కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా ఎస్పీ...

ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికలకు ఉపాధి : ఎక్సైజ్ జమీందార్ ఎస్ కే జావిద్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 19 : ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని నకిరేకల్ ఎక్సైజ్ జమీందార్ ఎస్కే జావిద్ అన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలో ఈదులూరు గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత, ఖర్జూర మొక్కలు నాటారు. ఈ...

Translate »