భక్తిశ్రద్ధలతో వినాయకుడికి 55 కేజీల మహాలడ్డూ సమర్పించిన బూడిదల నరేందర్
జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన భక్తుడు బూడిదల నరేందర్, భక్తిశ్రద్ధలతో అపూర్వమైన సేవగా శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ వారికి 55 కేజీల మహాలడ్డూ సమర్పించాడు.వినాయక చతుర్థి ఉత్సవాల సందర్భంగా గణపతి మహారాజుకు నైవేద్యంగా అర్పించబడిన ఈ...
