గులాబీ గుబాలింపు.. పుష్పం పులకరింపు..!!
జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి, అక్టోబర్ 03: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో పంచాయతీ ప్రచారం మొదలయింది. పల్లెల్లో కండువా నేతలు ఖద్దరు నాయకుల అడుగుల సప్పుడు మొదలైంది. కార్ల మోతతో పంచాయతీ ఓటర్లు కన్నప్పగించె చూసే షీన్ ఆసన్నమైంది. ఒకరి తర్వాత మరొకరు కోటి పలకరింపులతో...
