హైటెక్స్ లో ఘనంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి కుమారుడు అనీష్ రెడ్డి వివాహం
రామచంద్రపురం,అక్టోబర్ 24 (జ్ఞాన తెలంగాణ): ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి సంగారెడ్డి బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి కుమారుడు అనీష్ రెడ్డి వివాహం నగరంలోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా నూతన వధూవరులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్,...
