Category: వార్తలు

గణపయ్యకు సీఐ శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక గణేష్ పూజలు

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు సాయి నగర్ కాలనీలో యువ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలో గణేశుడికి సీఐ శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన భక్తి భావంతో కూడిన పూజలో...

నల్లగొండ జిల్లాలోని ఫోక్సో కోర్టు సంచలన తీర్పు

– మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 22 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు – రూ.35 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం – మరో రెండు సెక్షన్ల కింద నిందితుడికి మరో 2 సంవత్సరాల శిక్ష విధిస్తూ...

చేవెళ్ల రత్నం వినాయకుడికి ప్రత్యేక పూజ

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి:శంకర్‌పల్లి మండలం పరిధిలోని పిల్లిగుండ్ల, ప్రొద్దుటూరు గ్రామాల్లో శుక్రవారం రోజు ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే.ఎస్. రత్నం ప్రత్యేక పూజలు చేసి, వినాయకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన భక్తి భావంతో కూడిన పూజలో సకల ఆచారాలు, మంత్రోచారణ, హోమం,...

టారిఫ్స్ USకు రూ. లక్షల కోట్ల ఆదాయం!

వివిధ దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్స్ భారీగా ఆదాయం వస్తున్నట్లు వైట్హౌస్ వెల్లడించింది. ఆగస్టులో రికార్డు స్థాయిలో $31 బిలియన్లు(₹2.73 లక్షల కోట్లు) వచ్చినట్లు తెలిపింది. టారిఫ్స్ అమల్లోకి వచ్చాక APRలో $17.4b, మేలో $23.9b, JUNలో $28b, JULలో $29b వచ్చాయంది. ఈ ఏడాది ఇప్పటివరకు...

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి, కేసు నమోదు

మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి. మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి కథనం మేరకు….కురవి మండలం తాట్యా తండకు చెందిన భూక్య రాంబాబు, S/o కిషన్, వయసు: 28 సం,,లు అనే యువకుడు కారు డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు, నిన్న...

జాతీయ అవార్డులు అందుకున్న ఉత్తమ తెలుగు టీచర్లు

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉత్తమ ఉపాధ్యా యులకు జాతీయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా 45 మంది టీచర్లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏపీ నుంచి తిరుమల శ్రీదేవి(HM-పండిట్ నెహ్రూ GVMC మున్సిపల్ హైస్కూల్), తెలంగాణ నుంచి పవిత్ర(పెన్పహడ్ స్కూల్) అవార్డు అందుకున్నారు. ఇక ప్రొఫెసర్...

సెప్టెంబర్ 11న ప్రసాద్ సినీ థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శనగా రజాకార్ సినిమా

జ్ఞాన తెలంగాణ,షాద్ నగర్ ప్రతినిధి, సెప్టెంబర్ 05: తెలంగాణ విమోచన కమిటీ సభ్యులు, విమోచన కమిటీ చైర్మన్ శ్రీ సి. అంజి రెడ్డి, ఎమ్మెల్సీ ఆధ్వర్యంలోమాజీ ఉప రాష్ట్ర పతి శ్రీ వెంకయ్య నాయుడు గారిని మరియు మహారాష్ట్ర మాజీ గవర్నర్ ch విద్యాసాగర్ రావు గారినికలుసుకున్నారు....

చెల్లి నుంచి ‘జాగృతి’నీ లాగేస్తున్న కేటీఆర్

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తన తోడబుట్టిన చెల్లి పట్ల మరింతగా కఠినంగా వ్యవహరిస్తున్న వైనం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేటీఆర్… తాజాగా ఆమె స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను కూడా ఆమె...

లడ్డూ వేలంపాటలో వెలిగిన అన్నదమ్ముల అనుబంధం

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండలంలోని పొద్దుటూరు గ్రామంలో గణేష్ నిమజ్జనం వేడుకలు గురువారంనాడు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంలో ఎనిమిదవ వార్డు మాజీ వార్డు సభ్యుడు కవేలి రామ్ రెడ్డి, ఆయన సోదరుడు రాజేందర్ రెడ్డి ప్రత్యేక...

కొండకల్ గణనాథ ఉత్సవంలో అన్నదానం – భక్తుల సందడి

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: కొండకల్ గ్రామంలో శివాజీ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథ ఉత్సవం భక్తి, ఆధ్యాత్మికత, సాంస్కృతిక కలయికగా ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మోయినాబాద్ మాజీ జెడ్పిటిసి కాలె శ్రీకాంత్ పాల్గొని, బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించగా, గ్రామంలో మరింత శోభాయ మాన,...

Translate »