Category: వార్తలు

మున్సిపల్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అంబటి సుబ్బారావు

జ్ఞాన తెలంగాణ ఖమ్మం రూరల్ ప్రతినిధి మార్చి 18 ఎదులాపురం మున్సిపల్ కమిషనర్ గా జాయిన్ అయిన ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలవాతో సత్కరించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబటి సుబ్బారావు గారు

చెవెళ్ల లో బైక్‌ను ఢీకొట్టిన లారీ – యువకుడి మృతి

చెవెళ్ల, 17 మార్చి 2025:మన్నెగూడ వైపు నుండి చెవెళ్లకు వస్తున్న బైక్ (TS06ER8085) ను లారీ (AP07TT9619) వెనక నుండి ఢీకొట్టిన ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మాగిర్థి సాయి (25), చెవెళ్ల గ్రామానికి చెందిన యువకుడు, అక్కడికక్కడే మృతి చెందాడు.ప్రత్యక్ష సాక్షుల...

విద్యార్ధి సమస్యలపై గళమెత్తిన విద్యార్ధి నాయకులు

జ్ఞానతెలంగాణ,హైద్రాబాద్ : 100 ఏళ్ళ చరిత్ర గల సిటీ కాలేజ్ లో బిఎస్ఎఫ్ఐ మరియు స్వేరోస్ ఆధ్వర్యంలో పలు విద్యార్ధి సమస్యల మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వం నుండి రావాల్సిన స్కాలర్షిప్ బకాయిలు గురించి అదే విదంగా హాస్టల్స్ సమస్య ల...

పొద్దుటూరులో నీటి కాలువ కబ్జా – చెరువుకు అడ్డంకులు!

అసైన్డ్ భూముల తర్వాత నీటి వనరులపై దోపిడి అక్రమ కబ్జాదారులను అడ్డుకోండి పొద్దుటూరు చెరువుకు జీవం పోయండి పొద్దుటూరులో నీటి వనరుల దోపిడీపై ప్రజల్లో ఆగ్రహం జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: పొద్దుటూరు గ్రామానికి ప్రధాన జీవనాధారం అయిన పెద్ద చెరువును నింపే కీలకమైన బూరుగోడుక నీటి కాలువ ఇప్పుడు అక్రమ...

వికారాబాద్ లో NCC యూనిట్ ను ఏర్పాటు చేయండి

– కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ.. సంజయ్ సేత్ కు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి. జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి : చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో NCC యూనిట్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు...

కాల్వ పనులు వెంటనే పూర్తి చేసిరైతులను ఆదుకోవాలి

జ్ఞాన తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి: ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామం లో రంగనాయక సాగర్ 11/6కాల్వ వద్ద గత 14 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు ఆదివారం సంపూర్ణ మద్దతు తెలిపిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

అడ్వకేట్ గీత వనజాక్షి కి అభినందనల వెల్లువ

అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP) నియామకమైన పెద్ద మంగళారం మాజీ సర్పంచ్ అడ్వకేట్ గీత వనజాక్షి ని సురంగల్ యాదవ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి జవొజీ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ నిరుపేదలకు ఉచితంగా న్యాయ...

రైతుల ప్రాణాలకు ముప్పుగా వేలాడుతున్న విద్యుత్ తీగలు!

భూమిపై వేలాడుతున్న తీగలను కర్ర సహాయంతో సరిచేసి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు రైతుల జీవితాలతో ఆటలాడకండి చర్యలు తీసుకోండి రైతుల ఆవేదన – ఎవరూ పట్టించుకోరా? తమ ఆక్రోషం వెళ్లగకుతున్న పొద్దుటూరు గ్రామ రైతులు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం శంకర్...

కామారెడ్డి జిల్లా లో CMRF చెక్కుల పంచిన మహమ్మద్ షబ్బీర్ అలీ

కామారెడ్డి జిల్లా లో CMRF చెక్కుల పంచిన మహమ్మద్ షబ్బీర్ అలీ ఙ్ఞాన తెలంగాణ,కామారెడ్డి,ప్రతినిధి :ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మాజీ మంత్రి గారు కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న బాధితులకు వాళ్ల కుటుంబాలకు...

తిమ్మాపూర్ లో ప్రారంభమైన భీమ్ దీక్ష

తిమ్మాపూర్ లో ప్రారంభమైన భీమ్ దీక్ష జ్ఞానతెలంగాణ,నిర్మల్:మన్య శ్రీ కాన్షిరాం , మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ప్రారంభించి మార్చి 15 నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ దీక్ష నెల రోజుల పాటు కొనసాగుతుంది.దీక్ష స్వీకరించే...

Translate »