పది పరీక్షా కేంద్రాలను పరీక్షించిన ఎంపీడీవో వెంకయ్య గౌడ్- విద్యార్థులకు మార్గదర్శకాలు
విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచన జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి, ప్రతినిధి:శంకర్‌పల్లి మండలంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు శుక్రవారం ఎంపీడీవో వెంకయ్య గౌడ్ పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను...