Category: వార్తలు

ఇఫ్తార్ విందు సోదర భావాన్ని పెంపోందిస్తుంది : ఆశీర్వాదం

ఇఫ్తార్ విందు సోదర భావాన్ని పెంపోందిస్తుంది : ఆశీర్వాదం ఇఫ్తార్ విందు సోదర భావాన్ని పెంపోందిస్తుంది అని యం ఈ ఎఫ్ సలహా దారుడు ఆశీర్వాదం అన్నారు. నిన్న శంకర్ పల్లి లో ముస్లిం ఉపాధ్యాయులు ఐనా అక్బర్ (యం ఈ ఓ),సలీం పాషా(టి యు TUWJ...

28న రైతుల దేశవ్యాప్త నిరసన..!!

సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు.. పంజాబ్‌ పోలీసుల చర్యపై ఆగ్రహం జ్ఞానతెలంగాణ,చండీగఢ్‌ : డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతుల పట్ల పంజాబ్‌ పోలీసుల వైఖరిని నిరసిస్తూ మార్చి 28న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) జాతీయ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది....

సెంట్రల్ కోఆర్డినేటర్ ను సన్మానించిన గద్వాల నాయకులు

జోగులాంబ : పెబ్బేరు మండల కేంద్రంలో ఆదివారం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి కేంద్ర సమన్వయకర్త దాగిళ్ల దయానందరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండెల ధర్మేందర్ లు హాజరయ్యారు.జోగులాంబ గద్వాల బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వారిని మర్యాదపూర్వకంగా...

72వ ప్రపంచ సుందరి పోటీలను వ్యతిరేకిద్దాం!

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:ప్రగతిశీల మహిళా సంఘం (POW) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో 72వ ప్రపంచ సుందరి అందాల పోటీలను వ్యతిరేకిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, షోయబ్ హాల్ లో, మార్చి 23 ఉదయంరౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర అధ్యక్షురాలు జి అనసూయ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా POW జాతీయ...

బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది: కేటీఆర్

బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది: కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ తెలంగాణలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ఏం అడిగినా శివం, శవం అంటూ ముచ్చట...

విప్లవ నిప్పుకణం భగత్ సింగ్

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల రంగారెడ్డి జిల్లా, మార్చి 23 : చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అరుణ్ కుమార్ మాట్లాడుతూ,దేశ స్వాతంత్రం కోసం అతి చిన్న...

తప్పుడు వ్యవహారం సరికాదు

తప్పుడు వ్యవహారం సరికాదు జ్ఞాన తెలంగాణ ఖమ్మం రూరల్ ప్రతినిధి మర్చి 24 ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్డులో గల ఓ ఫ్లాట్ ఆక్రమణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు సో కాల్డ్ నేతలు వ్యవహరించిన తీరుతో తమ పార్టీకి సంబంధం లేదని జిల్లా...

భవిష్య భారత్ LTIMindtree ఫౌండేషన్ వారి సహకారంతో చెక్ డ్యాం నిర్మాణం

జ్ఞానతెలంగాణ, గట్టు మండలం: గట్టు మండల కేంద్రంలో మల్లంపల్లి గ్రామములో చెక్ డ్యామ్ నిర్మాణం చేసిన దానిని ఈరోజు రైతుల ద్వారా ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిధిగాహాజరయ్యారు.లైబ్రరీ వుడ్ ఆఫీసర్ హరికృష్ణ సార్CO లక్ష్మన్న మాట్లాడుతూ ప్రపంచ నీటి దినోత్సవంగా గ్రామంలో చెక్ డ్యాం నిర్మాణం...

ఫతేపూర్ బ్రిడ్జి వద్దకు భారీగా చేరిన వరద నీరు

ఫతేపూర్ బ్రిడ్జి వద్దకు భారీగా చేరిన వరద నీరు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని పత్తేపూర్ బ్రిడ్జి వద్ద రాత్రి కురిసిన వర్షాల కారణంగా భారీగా నీరు చేరింది, మోకాళ్ల వరకు నీళ్లు చేరి వాహనాలు అటు ఇటు వెళ్లడానికి చాలా ఇబ్బందిగా మారింది,...

ఆక్రమణదారులను కీర్తిస్తే దేశద్రోహమే: యోగి ఆదిత్యనాథ్

ఆక్రమణదారులను కీర్తిస్తే దేశద్రోహమే: యోగి ఆదిత్యనాథ్ జ్ఞానతెలంగాణ, నేషనల్ బ్యూరో:ఆక్రమణదారులను కీర్తించడం దేశద్రోహమే అవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ అన్నారు.నాగ్పూర్ ఘటనలో కొంతమంది వ్యక్తులు ఔరంగజేబుకు మద్దతుగా వ్యాఖ్యానించడాన్ని యోగి ఖండించారు.ఇది న్యూ ఇండియా అని మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసిన...

Translate »