Category: వార్తలు

ఆక్స్‌ఫర్డ్ నుండి కేటీఆర్ కు పిలుపు

ఆక్స్‌ఫర్డ్ నుండి కేటీఆర్ కు పిలుపు. జ్ఞానతెలంగాణ,డెస్క్ : ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం,ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్-2025లో ప్రసంగించాలని కేటీఆర్‌కు ఆహ్వానం పంపిన ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్

శ్రామికులకు మనమిచ్చే గౌరవమే నిజమైన మే డే ఉత్సవం

మే 1 – ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా, అన్ని స్థాయిల శ్రామికులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజున మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం – శ్రమ చేసే ప్రతి మనిషి సమాజ నిర్మాణంలో ఒక శిల్పి. పని చిన్నదా, పెద్దదా అనేది కాదు –...

పాకిస్థాన్ కు షాక్.. 5వేల మంది సైనికుల రాజీనామా!!

పాకిస్థాన్ కు షాక్.. 5వేల మంది సైనికుల రాజీనామా!! జ్ఞానతెలంగాణ, సెంట్రల్ డెస్క్ : భారత జవాన్ల దెబ్బకు పాక్ సైనికులు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో 5వేల మంది పాకిస్థాన్ సైనికులు రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక రిటైర్మెంట్ తీసుకున్న 40వేల మంది...

నేడే పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల సర్టిఫికెట్ల పరిశిలన

నేడే పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల సర్టిఫికెట్ల పరిశిలన జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌: గ్రామ పాలన అధికారుల (జీపీవో) పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల సర్టిఫికెట్ల పరిశీలనను రెవెన్యూ శాఖ చేపట్టింది. 10,954 రెవెన్యూ గ్రామాలకు జీపీవోలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు....

తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు..

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్య దర్శిగా కె రామకృష్ణారావు ను ప్రభుత్వం నియమించింది. 1989 బ్యాచ్ కు చెందిన ప్రస్తుత సీఎస్ శాంతికుమారి.. 2021 జనవరి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. శాంతికుమారి పదవి కాలం ఈనెల 30న ముగియనుంది....

సాలూర లిఫ్ట్ ఇరిగేషన్ కు బుద్దె రాజేశ్వర్ పేరు ప్రతిపాదిస్తా..

జ్ఞానతెలంగాణ – బోధన్ :సాలూర లిఫ్ట్ ఇరిగేషన్ సాధించడంలో తన శక్తి మేరకు పోరాడి లిఫ్టు సాధించిన స్వర్గీయ బుద్దె రాజేశ్వర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోవడానికి సాలూర లిఫ్ట్ కు బుద్దె రాజేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ గా నామకరణం చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తానని భాన్సువాడ ఎమ్మెల్యే పోచారం...

బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు

జ్ఞానతెలంగాణ – బోధన్ : బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం బదిలీ అయిన న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇటీవల బదిలీ అయిన ఐదవ అదనపు న్యాయమూర్తి ఎస్. రవికుమార్ , సీనియర్ సివిల్ జడ్జ్ దేవన్ అజయ్ కుమార్ లకు న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు...

చేవెళ్ల చరిత్రలో చిరస్మరణీయుడు – పట్లోళ్ల ఇంద్రారెడ్డి

– తెలంగాణ గడ్డపై పుట్టిన ఓ అపురూప నేతకు ఘన నివాళి చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల అనే చిన్న గ్రామం ఒక మహానేతకు జన్మస్థలమైంది. ఆయనే పట్లోళ్ల ఇంద్రారెడ్డి. ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినా, అసామాన్య నాయకుడిగా ఎదిగిన ఆయన… పాలకుడిగా కాదు, పరితాపించని...

సూడాన్ లో సంక్షోభం: ప్రపంచ బాధ్యతకు పిలుపు

సూడాన్ లో సంక్షోభం: ప్రపంచ బాధ్యతకు పిలుపు జ్ఞానతెలంగాణ,జ్ఞాన దిక్సూచి, ఏప్రిల్ 21:సూడాన్ సంక్షోభం, 2023 ఏప్రిల్‌లో ప్రారంభమై మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ విపత్తు, ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా మారణహోమంగా నిలిచింది, అయినప్పటికీ అంతర్జాతీయ దృష్టిలో మసకబారుతోంది. సూడాన్ సాయుధ దళాలు (ఎస్.ఏ.ఎఫ్) మరియు ర్యాపిడ్...

బిజెపి విధానాలపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం షురూ

జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో : దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలపై కాంగ్రెస్‌ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. తొలివిడతలో మీడియా సమావేశాల ద్వారా బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు ఎండగట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆదివారం రాత్రి అన్ని రాష్ట్రాలకు 57 మంది అధికార ప్రతినిధులను ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల...

Translate »