Category: వార్తలు

తెలంగాణ లో మరో బస్సు ప్రమాదం!

జ్ఞానతెలంగాణ,రంగారెడ్డి జిల్లా,నవంబర్ 04: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదం పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో...

చేవెళ్ల లో తిమ్మారెడ్డిగూడెం వ్యక్తి ఆత్మహత్య

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి(నవీన్): రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన సంజీవ అనే వ్యక్తి మంగళవారం పూడూరు చౌరస్తాలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని...

మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రాంతానికి చేరుకోగానే ఉద్రిక్తత నెలకొంది. ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆవేదనతో ఉన్న స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలానికి...

చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంకర లారీ ఢీకొన్న ఘటనలో 24 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ...

చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం సమీక్ష – కంట్రోల్ రూమ్ ఏర్పాటు

– మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం, మీర్జాగూడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి...

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన

జ్ఞానతెలంగాణ,రంగారెడ్డి జిల్లా,చేవెళ్ల: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మానవ ప్రాణాలను కాపాడే కర్తవ్యం ప్రభుత్వం మరచిపోయిందని ఆయన తీవ్రంగా స్పందించారు.గతంలో ఆలూరు...

చేవెళ్లలో ఘోర ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పామేన భీమ్ భరత్

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొనడంతో 18 మంది దుర్మరణం పాలైన ఘటనపై చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర...

చేవెళ్లలో భయానక రోడ్డు ప్రమాదం,ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీ

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి,చేవెళ్ల: చేవెళ్ల మండలం ఖానాపురం గేట్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు మరియు టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు...

ప్రభుత్వం వాగ్దానభంగం – రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్‌

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణలో ఉన్నత విద్యా రంగంలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తీవ్రంగా స్పందించాయి. ప్రభుత్వం రూ.900 కోట్ల నిధులు విడుదల చేస్తామని పలు మార్లు హామీ ఇచ్చినా, ఆ వాగ్దానం అమలుకాకపోవడంతో అసహనం...

పటాన్ చెరు రూప కెమికల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

పటాన్ చెరు, నవంబర్ 2(జ్ఞాన తెలంగాణ): పారిశ్రామిక వాడలో కలకలం పటాన్ చెరు పారిశ్రామిక వాడలోని రూప కెమికల్స్‌ పరిశ్రమలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది.క్షణాల్లోనే మంటలు భారీగా ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్‌ ఇంజిన్లతో...

Translate »