తెలంగాణలో రాగల రెండ్రోజులు చలితీవ్రత అధికం: వాతావరణశాఖ
తెలంగాణలో రాగల రెండ్రోజులు చలితీవ్రత అధికం: వాతావరణశాఖ హైదరాబాద్: తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఆ తరువాత...
