Category: మరిన్ని

ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియకు వేగం… కీలక నిర్ణయాలకు సిద్ధమైన SECతెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భద్రత,...

వడోదరాలో భారత్ ఘన విజయం

న్యూజీలాండ్‌పై తొలి వన్డేలో 1–0 ఆధిక్యం న్యూజీలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదరాలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 301 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించి, సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది....

కాంగ్రెస్ నేత అజహరుద్దీన్‌ నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరణ

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్రంలో కొత్త మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్‌ ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. గత నెల 31న రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ఆయన ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.ప్రభుత్వం ఆయనకు మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖలు కేటాయించింది. దీంతో...

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ అగ్రస్థానం

జ్ఞానతెలంగాణ,ముంబై,అక్టోబర్ 29 : భారత క్రికెట్ జట్టు సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శిస్తూ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ మెన్స్ వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో...

కుక్క కరిస్తే …

కుక్క అన్నాక కరుస్తుంది, అది ముద్దు పెట్టుకుంటుంది, మూతి నాకుతుంది అని మాత్రమే అనుకుంటే అది మీ మూర్ఖత్వం. అది ఊర కుక్కైనా, పెంపుడు కుక్కైనా, జాతి కుక్కైనా, వాక్సిన్లు వేసిన కుక్కైనా ప్రతి కుక్క కాటుకి తప్పకుండా రేబీస్ రాకుండా చికిత్స తీసుకోవాలి. చికిత్స తీసుకోకుండా...

జియో యూజర్లకు షాక్..

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు ఊహించని షాకిచ్చింది. ఎంతో ఆదరణ పొందిన, తక్కువ ధరకే లభించే రోజువారీ 1జీబీ డేటా ప్లాన్‌లను నిలిపివేసింది. దీంతో జియో బేసిక్ ప్లాన్‌ల స్వరూపం పూర్తిగా మారిపోయింది.ఇంతకాలం జియోలో రోజుకు 1జీబీ...

పద్య పద భారతి శతకవి కళాకారుల సమ్మేళనం

– శ్రీ శతావధాని అంజయ్య ఆధ్వర్యంలో ఘనమైన కార్యక్రమం– కార్యక్రమంలో పాల్గొన్న నవయువ కవులు -కళాకారులు,పండితులు,తత్వవేత్తలు జ్ఞానతెలంగాణ,వికారాబాద్ : వికారాబాద్ జిల్లా,చక్రం పల్లి గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో పద్య పద భారతి శతకవి కళాకారుల సమ్మేళనం ను శ్రీ శతావధాని అంజయ్య...

నేటి నుంచి 2025 ఐపీఎల్ షురూ!

నేటి నుంచి 2025 ఐపీఎల్ షురూ! వహల్గామ్ దాడి విరామం తర్వాత నేటి నుంచి ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభం కానుంది,ఈ రోజు ఎం. చిన్నస్వామి స్టేడియం లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ,వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్, ఢీకొట్టేందుకు సిద్ధమవు తుంది..ఈ లీగ్ దశ మ్యాచ్‌లో...

Translate »