మురికివాడల్లోని చిన్నారులకు నాణ్యమైన విద్య
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : మురికివాడల్లోని చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఫతేనగర్‌లో ఏర్పాటుచేసిన ఉద్భవ్ పాఠశాలను సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ బుధవారం ప్రారంభించారు. ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థుల సంఘం, హైదరాబాద్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం ఆధునిక వసతులతో ఈ పాఠశాలను...