రైతులకు రుణమాఫీ చేయాలి.
రైతులకు రుణమాఫీ చేయాలి. జ్ఞాన తెలంగాణ వలిగొండ జులై 8.యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో సోమవారం రోజున మండల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని మండల తాసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి. ఎన్...