మినిమమ్ బ్యాలెన్స్ బ్యాంకుల ఇష్టం: ఆర్‌బీఐ గవర్నర్
మినిమమ్ బ్యాలెన్స్ బ్యాంకుల ఇష్టం: ఆర్‌బీఐ గవర్నర్ బ్యాంకు ఖాతాల్లోని కనీస నిల్వల అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది పూర్తిగా బ్యాంకుల నిర్ణయమని చెప్పారు. దీనిపై ఆర్‌బీఐ నియంత్రణ ఏదీ ఉండదని పేర్కొన్నారు....