Category: తాజా వార్తలు

సీఎం కప్ స్టేట్ చాంపియన్షిప్ లో రజిత పతకం సాధించిన

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,డిసెంబర్ 39 : సీఎం కప్ 2024 స్టేట్ చాంపియన్షిప్ అండర్ 18 విభాగం లో మండల పరిధిలోని పెద్ద గోల్కొండ గ్రామానికి చెందిన దేశపాక అనన్య రజిత పతకం సాధంచింది . రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద గోల్కొండ...

సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందాం

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా జ్ఞాన తెలంగాణ వరంగల్ డిసెంబర్ 31 సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రజలకు సూచించారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ప్రజలు ప్రశాంతవంతమైన వాతవరణంలో...

రంగల్ ప్రజల ఆత్మగౌరవ పోరాటం

రంగల్ ప్రజల ఆత్మగౌరవ పోరాటం జ్ఞాన తెలంగాణ వరంగల్ డిసెంబర్ 31: వరంగల్ బస్టాండ్ ఆవరణం లో అభివృద్ధి పేరుతో వరంగల్ బస్టాండ్ అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎన్నికల...

ముషీరాబాద్ ఎక్స్ రోడ్డులో లారీ బీభత్సం.. ఒకరు మృతి

ముషీరాబాద్ జంక్షన్ వద్ద పార్క్ చేసిన వాహనాలపైకి ఒక్కసారికి దూసుకొచ్చిన లారీ ఈ ప్రమాదంలో అబ్దుల్లా అనే వ్యక్తి మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ముషీరాబాద్ పోలీస్ వాహనంతో పాటు పలు వాహనాలు ధ్వంసం క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలింపు

మల్లి వాటర్ లీక్,శాశ్వత పరిస్కారం చూపని మున్సిపల్ కమిషనర్

విలేజ్ శంకర్ పల్లి వెళ్లే రోడ్డులో దుస్థితి మార్కెట్ యార్డ్ లో పరిస్థితి మున్సిపల్ అధికారుల తీరుపై ముక్కున వేలేసుకుంటున్న పాదచారులు వాహనాదారులు ఎన్నిసార్లు క్లీన్ చేసిన రోడ్డుపైకి మురికి నీరు శాశ్వత పరిస్కారం దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి ౩౦ : విలేజ్...

రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యం వల్ల పోలీసులు నైపుణ్యాలు కోల్పోతున్నారు

మాజీ మంత్రి, హరీశ్‌రావు జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్,డిసెంబర్ 29,రేవంత్‌ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని, క్రైమ్‌ రేటు పెరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే క్రైమ్‌ రేటు 22.5 శాతం పెరిగిందని తెలిపారు. మహిళలపై అత్యాచారాలు 28.94 శాతం పెరిగాయన్నారు. ఏడాదిలోనే...

రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది

సీనియర్ నాయకులు జుర్కి రమేష్ పటేల్ జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29 : రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని సీనియర్ నాయకులు జుర్కీ రమేష్ పటేల్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని పిల్లోనిగూడ గ్రామంలో ఆదివారం జరిగే...

కంబాలపల్లి హనుమన్న పటేల్ గారి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జరాసంగం ఎస్సై నరేష్

కంబాలపల్లి హనుమన్న పటేల్ గారి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఈశ్వర్ పటేల్ మరియు విజయకుమార్ పటేల్ జ్ఞాన తెలంగాణ జహీరాబాద్ ప్రతినిధి డిసెంబర్ 29 : జరాసంగం మండల కేంద్రంలో కంబాలపల్లి హనుమన్న పటేల్ గారి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జరాసంగం ఎస్సై నరేష్...

డ్వాక్రాలో అవినీతి లీలలుఅడ్డు చెప్పలేక గ్రామ దీపికల తీవ్ర ఆవేదన…

పై అధికారుల అండదండలతో అవినీతి పనులు? జ్ఞాన తెలంగాణ న్యూస్ తల్లాడ…: ఉన్నతాధికారులు అండదండలతో మండల సమైక్య కార్యాలయంలో తవ్వినకొద్ది అవినీతి లీలలు వెలుగులోకి వస్తున్నాయి.వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రమ్య గ్రామ సమైక్య లో శ్రీరామ గ్రూపు సభ్యురాలు కాంపేల్లి తిరుమల పేరు...

రేపు ఝరాసంగం కు ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు రాక

రేపు ఝరాసంగం కు ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు రాక జ్ఞాన తెలంగాణ జహీరాబాద్ ప్రతినిధి డిసెంబర్ 29: ఝరాసంగం మండల కేంద్రంలో ముస్లిం ల కోసం నిర్మిస్తున్న షాదీకన పనులను పరిశీలించెందుకు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు గారుసోమవారం ఉదయం 10 గంటలకు విచ్చేస్తున్నట్లు...

Translate »