గొంతు కోసి దారుణ హత్య
గొంతు కోసి దారుణ హత్య చిలకలూరిపేట పట్టణంలో శాంతి నగర్ కి చెందిన పాలపర్తి నాగరాజు @ తిమ్మిరి, 40 సం.లు వ్యక్తి పట్టణంలో డైక్మెన్ కాలని కి చెందిన అక్కల చెంచయ్య భార్య అక్కల నన్ని తో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో సుమారు...