Category: తాజా వార్తలు

దేశానికి వెన్నెముక వ్యవసాయం… రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

జ్ఞాన తెలంగాణ,షాబాద్, జనవరి 03: షాబాద్ మండలంలోని ఆస్పల్లీ గూడ గ్రామంలో వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పామ్ ఆయిల్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా రంగా రెడ్డి జిల్లా కలెక్టర్ నారయణ రెడ్డి హాజరయ్యారు.ఈ...

ఘనంగా కేయూ ప్రాంగణంలో సావిత్రి బా పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నాయిని

జ్ఞాన తెలంగాణ,హనుమకొండ ప్రతినిధి,జనవరి 3 : భారతదేశంలోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే నేటితరం విద్యావంతులకు, పిల్లలు ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు కాకతీయ విశ్వవిద్యాలయం ఆవరణ ఎస్ డి ఎల్...

బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చెక్కును అందజేసిన చల్లా..

బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చెక్కును అందజేసిన చల్లా.. జ్ఞాన తెలంగాణ గీసుకొండ జనవరి 3 గీసుగొండ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త దౌడు బాబు ప్రమాదవశాత్తు ఇటీవలే మరణించగా అయన భార్య శారదకి కేసిఆర్ ప్రవేశ పెట్టిన పార్టీ సభ్యత్వం 2 లక్షల రూపాయల భీమా...

ఘనంగా కందవాడలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ

కనుల పండుగ గా అయ్యప్ప మహా పడిపూజ జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, జనవరి 3 చేవెళ్ల మండల కంద వాడ గ్రామంలో అయ్యప్ప స్వామి సన్నిధానం ప్రాంగణంలో శుక్రవారం మాజీ ఎంపిటిసి కావలి లక్ష్మి రవీందర్ యాదవ్, కురువ మల్లేష్, ఆధ్వర్యంలో గురు స్వాములు...

This image has an empty alt attribute; its file name is maamamma-1024x548.jpeg

ఇంగ్లిష్ ఓలంపియాడ్ టెస్ట్ లో ద్వితీయ స్థానం పొందిన జూకల్ విద్యార్థులు

జ్ఞానతెలంగాణ, చిట్యాల జనవరి 03: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల లోశుక్రవారం రోజున జరిగిన ఇంగ్లీషు ఒలంపియడు లో జూకల్ ఉన్నత పాఠశాల కు చెందిన తొమ్మిదవ విద్యార్థి జంబుల సౌమిత్ మరియు 8 తరగతి విద్యార్థి కౌటం అభిలాష్ లు ద్వితీయ స్థానం పొందారని, పాఠశాల...

AIAWU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి

జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కమిటీ హాల్ దగ్గర ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతిని కూలీలు, టీచర్లతో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ...

బడుగు, బలహీన వర్గాల మహిళలకు విద్యను అందించాలి

జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి : పెద్దమందడి మండల పరిధిలోని మోజర్ల , మద్దిగట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలు శ్రీ సావిత్రిబాయి పూలే 194వ జన్మదిన వేడుకలు , మొదటి ఉపాధ్యాయురాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు...

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారిని సన్మానించిన పెద్దమందడి రైతులు మరియు కాంగ్రెస్ నాయకులు

జ్ఞాన తెలంగాణ, పెద్ద మందడి మండల ప్రతినిధి : పెద్దమందడి పెద్ద చెరువు మరమ్మత్తుల కోసమై GO.346 ప్రకారం 1 కోటి 12 లక్షల రూపాయలను నిన్న మంజూరు చేయించిన స్థానిక ఎమ్మెల్యే తూడిమేఘారెడ్డి గారిని గ్రామ రైతులు,పెద్దమందడి కాంగ్రెస్స్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే తూడి...

చిట్యాల ఉన్నత పాఠశాలలో ఘనంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం

చిట్యాల ఉన్నత పాఠశాలలో ఘనంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం జ్ఞానతెలంగాణ, చిట్యాల, జనవరి 03: చిట్యాల ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలో మొదటి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించామని మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయి...

మన్మర్రి పాఠశాలలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

మన్మర్రి పాఠశాలలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం. 1 ఆధునిక భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయిని క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఈరోజు షాబాద్ మండలంలోని ప్రాథమిక పాఠశాల,మరియు ఉన్నత పాఠశాల మన్మర్రీలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు,మరియు సామాజిక...

Translate »