నేడే పొద్దటూరు గ్రామం లో కబడ్డీ టోర్నమెంట్
– గ్రామ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ కు ఘనంగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు – పాల్గొననున్న 13 కబడ్డీ జట్లు 130 మంది క్రీడాకారులు – తమ కబడ్డీ క్రీడాకారుల విన్యాసాలు తిలకించేందుకుఆసక్తి తో ఎదురుచూస్తున్న క్రీడా ప్రేమికులు గ్రామ ప్రజలు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:...