Category: తాజా వార్తలు

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం…

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం… 25 ఏండ్ల బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ గురించి చర్చించడంతో పాటు, పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక కార్యచరణ గురించి పార్టీ నేతలకు అధినేత కేసీఆర్...

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్ కుమార్

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ..దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటింగ్‌ అని.. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఎలక్టర్‌గా మారాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఎల్లప్పుడూ ఓటర్లు ఓటు వేయాలని తెలిపారు.భారత...

ప్రభుత్వ హాస్టళ్ల పై రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి..

అడిషనల్ అడ్వకేట్ జనరల్‌కు హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వసతి గృహలలో విద్యార్ధులకు అందిస్తున్న భోజన మెనూ వివరాల పై రెండు వారాల్లో నివేదికలు ఇవ్వాలివాస్తవ పరిస్థితులను నివేదిక రూపంలో అందించాలని నిపుణుల కమిటీని ఆదేశిస్తామని పేర్కొన్న హైకోర్టు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి...

ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ జయంతి

ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ జయంతి ధర్మ ప్రతిష్టాపనే లక్ష్యంగా, కర్తవ్య పరాయణత్వమే ధ్యేయంగా జీవించి ధన్యుడైన వారిలో నిత్యస్మరణీయుడు ఛత్రపతి శివాజీ. అందుకే శివాజీ ‘స్వరూపాన్నే ధ్యానించండి, ఆయన ప్రతాపాన్నే అనుష్ఠించండి’ అని సమర్థ రామదాసు వంటి మహనీ యులు మన జాతికి ప్రబోధించారు. హిందూ...

తెలంగాణ జాతిపిత కెసిఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ జాతిపిత కెసిఆర్ జన్మదిన వేడుకలు జ్ఞాన తెలంగాణ,మల్హర్ మండల్ :తెలంగాణ స్వాతంత్ర యోధుడు బంగారు తెలంగాణ స్వాప్నికుడు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు సోమవారం...

తెలంగాణలో సీఎం మార్పు..? పార్టీ నుండి బహిష్కరణ ..!

బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో త్వరలో సీఎం మార్పు ఖాయమంటూ బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పిస్తారని, అంతేకాకుండా ఆయన్ను పార్టీనుంచి బహిష్కరిస్తారని ఆయన...

బహుజనులకేమో ఉచితాలు వద్దు, బనియాలకేమో రుణమాఫీలు కరెక్టా- సమతా సైనిక్ దళ్

బహుజనులకేమో ఉచితాలు వద్దు, బనియాలకేమో రుణమాఫీలు కరెక్టా– సమతా సైనిక్ దళ్ అగ్రహారంలోని సుప్రీంకోర్టు తన మనుస్మృతిలోని నిబంధన ప్రకారం ఉచిత పథకాలు వద్దనే తీర్పు, ఈ దేశ మూలనివాసుల బ్రతుకు జీవనంపై తీవ్రమైన ప్రభావం చూపబోతుంది. మౌలికంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత...

ఫిబ్రవరి 14… సుష్మా స్వరాజ్ జయంతి

తెలంగాణ ఏర్పాటులో సుష్మా కీలక పాత్ర తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో సుష్మా స్వరాజ్ కీలకపాత్ర పోషించారు. ఆమె జన్మదిన సందర్భంగా సుష్మా పాత్ర గురించి ఒక్కసారి మననం చేసుకుందాం. 2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ...

విగ్రహాల ప్రతిష్టాపనకు ముఖ్యఅతిథిగా మాజీ డిసిసి అధ్యక్షులు

జ్ఞాన తెలంగాణ, నారాయణ పేట ప్రతినిది, ఫిబ్రవరి 10: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కందేన్ పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయుచున్న శ్రీ మల్లన్న స్వామి,శివలింగం, గణపతి నందినాగును కురుమం నవగ్రహాల విగ్రహాల ప్రతిష్టాపనకు ముఖ్యఅతిథిగా మాజీ డి సి సి అధ్యక్షులు కుంభం శివకుమార్...

సంగారెడ్డి బి ఆర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు 32 కోట్ల రూపాయలు మంజూరు

జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 11: సంగారెడ్డి బి ఆర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు 32 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారికి తెలిపిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మరియు TGIIC...

Translate »