ఆయన సిలువపై పొందిన హింస – నీ రహస్య పాపాల కొరకే..! నిన్ను నిత్యజీవానికి నడిపించుట కొరకే..!
ఆయన ఏ పాపమూ చేయలేదు… ఏ నేరమూ చేయలేదు… అయినా ఆయన శిక్షకు లోనయ్యాడు. ఎందుకంటే మనం చేసిన పాపాలకు శిక్ష అనివార్యం. ఆ శిక్షను మనం అనుభవిస్తే విమోచనం లేదు. అటువంటి సందర్భంలో, మన స్థానంలో ఆ శిక్షను భరించినవాడు ఒక్కరే – ప్రభు వైన...