Category: తాజా వార్తలు

చేవెళ్ల నియోజకవర్గంలో పామేన భీమ్ భరత్ సంతాపం

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి : చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ రాములు అకాల మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ వార్త తెలుసుకున్న చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే షాబాద్ మండలం...

ఉద్యోగులు–కాంట్రాక్టర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త

ఉద్యోగులు–కాంట్రాక్టర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్లకు భారీ గుడ్‌న్యూస్ అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం శుక్రవారం (అక్టోబర్ 31) నాడు మొత్తం రూ.1,032 కోట్ల నిధులను ఒకేసారి విడుదల చేసింది. ఇందులో ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం రూ.712 కోట్లు,...

సామినేని రామారావు దారుణ హత్య

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా,అక్టోబర్ 31: ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యాడు. పార్టీ కార్యక్రమాల నిమిత్తం గ్రామానికి వచ్చిన ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. ఈ సంఘటనతో...

భారత్ చేతిలో ఆఫ్ఘనిస్థాన్ కీలుబొమ్మ..

– మాపై దాడి చేస్తే 50 రెట్లు తీవ్రంగా స్పందిస్తాం: పాక్ రక్షణ మంత్రి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సంబంధాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. తమ దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు కాబూల్ ప్రభుత్వం ఢిల్లీ చేతిలో ఒక సాధనంగా మారిందని పాకిస్థాన్ రక్షణ శాఖ...

పాలేరు ప్రజలు మెంత తుఫాన్ కి అప్రమత్తంగా ఉండాలి : మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా,ప్రతినిధి,అక్టోబర్ 29: పాలేరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. “మెంత” తుఫాను ప్రభావం మన ప్రాంతంపై తీవ్రంగా ఉండబోతున్నందున, అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు.మరి ముఖ్యంగా పాలేరు రిజర్వాయర్ & మున్నేరు నది చుట్టుపక్కల గ్రామాలు అప్రమత్తతో...

మోకిలా, పిలిగుండ్ల పంచాయతీల్లో శుభ్రతా కార్యక్రమాలపైఅధికారులు ప్రశంస

జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి :మోకిలా మరియు పిలిగుండ్ల గ్రామ పంచాయతీలను EX. CEC శ్రీ జె. ఎం.లింగ్డో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు MPDO శ్రీ వి.వెంకయ్య, అపో, పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది పాల్గొన్నారుసందర్శనలో భాగంగా డంపింగ్ యార్డు, మోకిలా సెగ్రిగేషన్ షెడ్‌లను పరిశీలించి,తడి – పొడి...

రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

– హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ జ్ఞానంతెలంగాణ,స్టేట్ బ్యూరో (25.10.2025): ఆగ్నేయ బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనంవాయుగుండంగా మారి.. ఆపై తుఫాన్ రూపం దాల్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (హైదరాబాద్ వాతావరణ కేంద్రం) స్పష్టం చేసింది.ఈ తుఫాన్ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని చెప్పారు....

విచిత్ర దిశలో శంకర్ పల్లి రాజకీయం

– శంకర్ పల్లి లో రాజకీయంగా వెనుకబడుతున్న చదువుకున్న యువత శంకర్ పల్లి ప్రాంతంలో రాజకీయ వ్యవస్థ ఇప్పుడు ఒక విచిత్ర దిశలో సాగుతోంది. ప్రజా సేవ కోసం కాదు, స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్న “వేలిముద్ర గాళ్లు” — అంటే కేవలం ఓటర్లతో మమేకం అయ్యే...

Translate »