మరికొద్ది నిమిషాల్లో శంకర్‌పల్లి పట్టణానికి రానున్న ఎమ్మెల్యే కాలే యాదయ్య
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న చేవెళ్ల ఎమ్మెల్యే జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి:చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి అంకితంగా పనిచేస్తున్న శాసనసభ్యులు కాలే యాదయ్య ఈరోజు మరికొద్ది నిమిషాల్లో శంకర్‌పల్లి పట్టణానికి రానున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమ స్థలంలో ఇప్పటికే అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పూర్తిచేశారు....