జ్ఞాన తెలంగాణ కథనానికి స్పందించిన అధికారులు
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్పల్లి మండలంలోని ఏల్వర్తి గేట్ సమీపంలో మిషన్ భగీరథ తాగునీటి పైపు లైన్ పగిలి భారీగా నీరు వృథా అవుతోందన్న వార్త వెలువడిన వెంటనే శంకర్పల్లి మున్సిపల్ అధికారులు స్పందించారు. విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత ఇంజినీరింగ్, వాటర్ సప్లై...
