టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి.
టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి. జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్, జ్ఞాన దీక్ష డెస్క్: హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయిఈ ఏడాది 5.08...