Author: shrikanth nallolla
రామచంద్రాపురం,జనవరి2( జ్ఞాన తెలంగాణ): కొల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఫిర్యాదుదారుడు నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మెదక్ ఏసీబీ డీఎస్పీ సుధాకర్ వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ...
జ్ఞానతెలంగాణ, హైదరాబాద్ :బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి మాజీ మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసిన వారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారంటూ ఆమె సెటైర్లు వేశారు. ప్యాకేజీలు అమ్ముకున్న ట్రబుల్, బబుల్ షూటర్ ఏం చెబుతారని ప్రశ్నిస్తూ హరీష్‌రావుపై పరోక్షంగా విమర్శలు...
జ్ఞానతెలంగాణ, హైదరాబాద్ :రానున్న మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ఈనెలలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొననుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మున్సిపల్ ఎన్నికల...
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి : హైదరాబాద్ మహానగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మార్చి 31లోగా అంచనాలు సిద్ధం చేసి, టెండర్లు...
– రఘుపతిరావు, మంజులా సూర్యల ఎంపిక జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : సాహిత్యంలో కథ, కవిత, విమర్శ వంటి విభిన్న ప్రక్రియల్లో ప్రతిభ కనబరిచే రచయితలను గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్న ఎలైట్ రైటర్స్ అసోసియేషన్‌లో కీలక నియామకాలు జరిగాయి. ప్రముఖ సాహితీవేత్త, ఐబీఆర్ఎఫ్ సభ్యులు డా. చిటికెన...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా కాలరాయబడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ముఖ్యమంత్రి హోదాకు తగినదిగా లేదని, “రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రివా… స్ట్రీట్ రౌడీవా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై చావు...
జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి :గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గ్రామ యువ నాయకుడు బద్దం హరితకృష్ణ రెడ్డి తెలిపారు. టంగటూర్ గ్రామంలో గత కొంతకాలంగా వీధి లైట్లు పనిచేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు...
మర్రిగూడ జ్ఞాన తెలంగాణ ప్రతినిధి జనవరి 01: ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనే తన లక్ష్యం అని అందుకోసం తన శక్తి మేరకు పనిచేస్తానని మండలంలోని యరగండ్లపల్లి యువ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ అన్నారు. గురువారం సర్పంచ్ సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో మాల్ లైఫ్ స్టార్ హాస్పిటల్...
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో,జనవరి 01:తెలంగాణ భవన్ వేదికగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించిన నూతన సంవత్సర డైరీ కేవలం ఒక క్యాలెండర్ కార్యక్రమం మాత్రమే కాదు… అది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఒక రాజకీయ తీర్పు, ఒక ప్రజా ఆవేదన, ఒక భావోద్వేగ అగ్నిపర్వతం....
– చలి తగ్గినా అప్రమత్తత తప్పనిసరి – కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గింపు – తూర్పు, ఆగ్నేయ గాలుల ప్రభావంతో తేమ పెరుగుదల – రాష్ట్రాన్ని కమ్మేస్తున్న తీవ్రమైన పొగమంచు – శంషాబాద్‌లో 50 మీటర్ల ఎత్తు వరకు పొగమంచు – రాబోయే రోజుల్లో...