Author: Nallolla

రెండుగా చీలిపోయిన గోద్రేజ్ ఫ్యామిలీ!

రెండుగా చీలిపోయిన గోద్రేజ్ ఫ్యామిలీ! May 01, 2024, రెండుగా చీలిపోయిన గోద్రేజ్ ఫ్యామిలీ! 127 ఏళ్లుగా వ్యాపార రంగంలో రాణిస్తున్న ప్రతిష్ఠాత్మక గోద్రేజ్ గ్రూప్ ఇప్పుడు రెండుగా విడిపోయింది. ఈ మేరకు కుటుంబసభ్యుల మధ్య ఒప్పందం కుదిరింది. జమ్ షెద్ గోద్రేజ్, ఆయన మేనకోడలు నైరికా...

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొనసాగుతున్న చిరుత ఆపరేషన్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొనసాగుతున్న చిరుత ఆపరేషన్ హైదరాబాద్:మే 01శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆపరేషన్ చిరుత ఈరోజు కూడ కొనసాగుతుంది. చిరుతను పట్టుకునేందుకు అధికారులు రెండు, మూడు రోజులుగా శ్రమిస్తున్నారు. ఆదివారం చిరుత ఫెన్సింగ్ దూకుతుండటం కెమెరాలో రికార్డు అయ్యింది. 7 అడుగుల ఎత్తయిన గోడ దూకి చిరుత...

గుడిమల్కాపూర్ లో మొబైల్‌ కోసం యువకుడి దారుణ హత్య

గుడిమల్కాపూర్ లో మొబైల్‌ కోసం యువకుడి దారుణ హత్య హైదరాబాద్:మే 01హైదరాబాద్ జిల్లాలోని గుడిమల్కాపూర్‌లో ఈరోజు నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు పక్కన పూల వ్యాపా రం చేసే సనా వుల్లా(24) వద్దకు వచ్చిన ఇద్దరు దుండగులు .. మొబైల్‌...

రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే హైదరాబాద్:ఏప్రిల్ 01 నేడు జగిత్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిం చనున్నారు. కోరుట్ల, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజ కవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు కోరుట్ల శివారులో జరగ నున్న కాంగ్రెస్ పార్టీ...

అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కొరడా

అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కొరడా May 01, 2024, అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కొరడాఅడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో...

గంజాయి పట్టివేత

May 01, 2024, గంజాయి పట్టివేత బోయినపల్లి మండల కేంద్రంలో గంజాయి విక్రయించడానికి వస్తున్న వ్యక్తి నుంచి 129 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పృథ్వీధరౌడ్ మంగళవారం తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ బోయినపల్లిలో గంజాయి విక్రయించడానికి వస్తున్నట్లు...

7 నుంచి సినీ హీరో వెంకటేశ్ ప్రచారం

7 నుంచి సినీ హీరో వెంకటేశ్ ప్రచారం May 01, 2024,7 నుంచి సినీ హీరో వెంకటేశ్ ప్రచారంఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తర పున సినీహీరో దగ్గుబాటి వెంకటేష్ ప్రచారం నిర్వహించనున్నారు. మే 7 నుంచి ప్రచారానికి శ్రీకారం...

ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు

ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు May 01, 2024,ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపుఢిల్లీ, నోయిడాలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో బుధవారం ఆ విద్యాసంస్థలన్నీ మూసివేశారు. ఈ జాబితాలో ఢిల్లీ మయూర్ విహార్‌లోని మదర్ మేరీస్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్...

లోక్‌సభకు 454, అసెంబ్లీకి 2,387 మంది పోటీ

లోక్‌సభకు 454, అసెంబ్లీకి 2,387 మంది పోటీ May 01, 2024,లోక్‌సభకు 454, అసెంబ్లీకి 2,387 మంది పోటీనామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏపీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు...

బిఆర్ఎస్ బిజేపి కు బిగ్ షాక్

బిఆర్ఎస్ బిజేపి కు బిగ్ షాక్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, (సరూర్ నగర్) మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ బిఆర్ఎస్, బీజేపీ, టిడిపి నుండీ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ తెలుగుదేశం...

Translate »